Stock Market: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. కానీ రికార్డు స్థాయికి మిడ్‌క్యాప్ 29 d ago

featured-image

8K News-07/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు (0.15%) తగ్గి 77,844.52 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 4.30 పాయింట్లు (0.02%) నష్టపోయి 24,326.65 వద్ద స్థిరపడింది. రోజంతా ఒడిదుడుకుల మధ్య ప్రధాన సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. అయితే మిడ్‌క్యాప్ సూచీ 1.1% పెరిగి రికార్డు స్థాయికి చేరగా, స్మాల్‌క్యాప్ సూచీ కూడా 0.9% లాభపడటంతో బ్రాడర్ మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD